IPL 2022 Retention Rules: IPL Teams 4 Retentions, No RTMs | Mega Auction | Oneindia Telugu

2021-10-28 180

IPL 2022 Retention Rules: BCCI allows old franchises to retain four players, new teams to pick three ahead of 2022 auction. After the list of retained players is finalised, the two new franchises will get first choice from the rest of the pool ahead of the auction.

#IPL2022RetentionRules
#IPL2022MegaAuction
#IPLnewteams
#IPLteams4retentions
#RTMs
#CSK
#bcci
#T20WorldCup

ఐపీఎల్‌ను పది జట్ల విస్తృతి కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది. మెగా వేలం ఏర్పాట్లకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని పూర్తి చేసే పనిలో పడింది. బోర్డు రూపొందించిన ఈ పాలసీకి సంబంధించిన వివరాలను ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఓ కథనంలో వెల్లడించింది.